Happy Birthday: కామెడీ రోల్‌.. ఎంజాయ్‌ చేస్తూ చేశా: లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్‌ రాణా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 30 Jun 2022 13:18 IST

Tags :

మరిన్ని