Prashanth Neel: హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్‌ నీల్‌.. ‘హోంబలే ఫిల్మ్స్‌’ స్పెషల్‌ వీడియో

కేజీఎఫ్‌ లాంటి పవర్‌ఫుల్‌ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel). ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘సలార్‌’ (Salaar) సినిమాను తెరకెక్కించడంలో ఆయన బిజీగా ఉన్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్‌’ (Hombale Films)ఆయనకు బర్త్‌డే విషెష్‌ తెలిపింది. ‘సలార్‌’ షూటింగ్‌లో ప్రశాంత్‌ విజువల్స్‌తో ఓ వీడియోను విడుదల చేసింది. 

Updated : 04 Jun 2023 15:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు