Hardik-Kane: వెల్లింగ్టన్‌ వీధులు.. కెప్టెన్ల రిక్షా సవారీ

అతిథ్య జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెప్టెన్లు హార్దిక్‌, కేన్‌ విలియమ్సన్ వెల్లింగ్టన్ వీధుల్లో రిక్షాలో చక్కర్లు కొడుతూ.. అభిమానులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ షేర్‌ చేసింది. 

Updated : 17 Nov 2022 22:22 IST

Tags :

మరిన్ని