Pandya Brothers: కృనాల్‌ పాండ్యను సరదాగా స్లెడ్జింగ్‌ చేసిన తమ్ముడు హార్దిక్‌..!

గుజరాత్‌ టైటాన్స్‌ (GT) కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya).. తన సోదరుడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఆటగాడు కృనాల్‌ పాండ్య (Krunal Pandya)ను మైదానంలో ఆట పట్టించాడు. బ్యాటింగ్‌ చేయడానికి వచ్చిన కృనాల్‌ను హార్దిక్‌ సరదాగా స్లెడ్జింగ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 23 Apr 2023 12:48 IST

Tags :

మరిన్ని