Naveen Murder Case: నవీన్‌ హత్య కేసు.. కీలక వివరాలు వెల్లడించిన నిందితులు

ప్రేయసి కోసం స్నేహితుడిని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. ఆ విషయాన్ని రెండుసార్లు ప్రియురాలి వద్ద ప్రస్తావించాడు. అదేంటని ప్రశ్నించిన ప్రియురాలితో.. సరదాగా అన్నానని బుకాయించాడు. కానీ, సమయం కోసం వేచి.. అదును చూసి స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ, హసన్, నిహారికలను ప్రశ్నించినప్పుడు పలు విషయాలు బయటపడ్డాయి. మొదట వద్దని వారించిన నిహారిక.. ఆ తర్వాత హత్యచేసిన విషయం తెలుసుకొని, హరిహర వెంట వెళ్లి నవీన్ మృతదేహాన్ని చూసింది.

Published : 10 Mar 2023 12:30 IST

Tags :

మరిన్ని