Harish Rao: పెద్దనోట్ల రద్దు లక్ష్యాల్లో.. ఏ ఒక్కటీ నెరవేరలేదు: హరీశ్ రావు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కార్యక్రమంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. నోట్ల రద్దుతో పెట్టుకున్న లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు.

Published : 14 Mar 2023 19:14 IST
Tags :

మరిన్ని