Miss. Shetty Mr.Polishetty: ‘హతవిధి’.. నవీన్ పొలిశెట్టికి ఇన్ని కష్టాలా?

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss.Shetty Mr.Polishetty). యూవీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ‘హతవిధి’.. అంటూ సాగే పాటను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది. ఈ పాటను ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌ పాడటం విశేషం. 

Published : 31 May 2023 12:33 IST

Tags :

మరిన్ని