Crime news: హయత్‌నగర్‌లో.. రాజేశ్‌ మృతి కేసులో వెలుగులోకి కీలక విషయాలు!

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో జరిగిన రాజేశ్‌ మృతి (hayatnagar Murder Case) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, రాజేశ్‌, టీచర్‌ సుజాత మధ్య 6 నెలలుగా పరిచయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సుజాత ఫొటోలు చూసి వివాహం కాలేదని భావించిన రాజేశ్‌.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు సమాచారం. 

Published : 31 May 2023 09:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు