Ind vs Aus: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ఉప్పల్‌ స్టేడియం ఏర్పాట్లలో హెచ్‌సీఏ వైఫల్యం!

హైదరాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కుర్చీలను శుభ్రం చేసే పని ఇంకా కొనసాగుతూనే ఉంది. ఊడిపోయిన పైకప్పును సైతం ఏర్పాటు చేయకపోవడంతో.. ఏర్పాట్లలో హెచ్‌సీఏ వైఫల్యం కనిపిస్తోంది. 

Published : 24 Sep 2022 17:34 IST

Tags :

మరిన్ని