Custody: నాగచైతన్య ‘కస్టడీ’ నుంచి పోలీసుల గొప్పతనం చాటే ‘హెడ్‌ అప్‌ హై’ ఫుల్‌ వీడియో సాంగ్‌

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన చిత్రం ‘కస్టడీ (Custody)’. వెంకట్ ప్రభు దర్శకుడు. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘కస్టడీ’ నుంచి ‘హెడ్‌ అప్‌ హై’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోలీసుల గొప్పతనం చాటేలా సాగిన ఈ పాటను మీరూ చూసేయండి.

Published : 31 May 2023 15:20 IST

Tags :

మరిన్ని