Morning Walk: మార్నింగ్ వాక్‌తో రోగనిరోధక శక్తి

బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా రోజూ అరగంట నుంచి గంటసేపు నడవాల్సిందే. నడక అలవాటుతో మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ నడవడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 27 Dec 2022 16:20 IST

Tags :

మరిన్ని