Heart: అరటి పండ్లతో గుండె ఆరోగ్యం పదిలం!

మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అరటిపండులో ఉన్నాయి. తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. తక్షణ శక్తిని అందించడంలోనూ అరటి ఎంతో మేటి. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అరటి పండ్ల గురించి మరిన్ని వివరాలు మీకోసం. 

Published : 05 Jan 2023 09:47 IST

మరిన్ని