Black Coffee: బ్లాక్ కాఫీతో ఆరోగ్యం..!

మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్‌ కాఫీ తాగడం అలవాటు. కనీసం రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు సైతం నిరూపించాయి. బ్లాక్‌ కాఫీ (Black Coffee) తాగడం వల్ల క్యాన్సర్‌, గుండె జబ్బులు, డయాబెటిస్‌ లాంటి వ్యాధులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ కాఫీ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 26 Apr 2023 10:04 IST
Tags :

మరిన్ని