Health Benefits: కాఫీ, టీలు మంచివేనా? తెలుసుకుందాం రండి..!

పొద్దున్నే లేవగానే వేడివేడి కాఫీనో లేదా టీనో గొంతులోకి దిగకపోతే మనలో చాలా మందికి రోజు మొదలు కాదు. స్నేహితులు కలిసినా, బంధువులు ఇంటికి వచ్చినా.. ఆత్మీయంగా టీ, కాఫీలు అందించకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో టీ, కాఫీలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. వాటిని ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో చూడండి. 

Published : 16 Nov 2022 21:30 IST

Tags :

మరిన్ని