Benefits Of Dates: యాంటీ ఆక్సిడెంట్లు కావాలా?.. ఖర్జూరాలు తినండి

ఖర్జూరాలు చాలా రుచికరమైన డ్రైఫ్రూట్స్‌. వీటిలో తాజా పండ్ల కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. మన శరీరంలోని కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు సైతం వీటిలో మనకు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాల వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

Published : 12 Feb 2023 15:22 IST

Tags :

మరిన్ని