Drumstick: మునగతో ప్రయోజనాలెన్నో..

మునగాకు తింటే ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.... అలాగే మునక్కాయతోనూ బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. 

Updated : 25 May 2023 15:34 IST

Tags :

మరిన్ని