Ugadi 2023: ఉగాది పచ్చడిని ఎందుకు తినాలంటే..?

ఉగాది అనగానే మనందరికీ ముందుగా షడ్రుచులతో కూడిన పచ్చడే గుర్తొస్తుంది. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సంప్రదాయంతోపాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. వసంత రుతువులోకి ప్రవేశిస్తున్న తరుణంలో శారీరకంగా, మానసికంగా తలెత్తే మార్పుల్ని కట్టడి చేసి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి ఈ షడ్రుచులు ఎంతగానో తోడ్పడతాయనేది నిపుణుల మాట. ఉగాది పచ్చడి తయారీ విధానం, షడ్రుచులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.   

Updated : 21 Mar 2023 17:49 IST
Tags :

మరిన్ని