వయసు పైబడిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటి వారు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...

Published : 16 Jul 2022 15:17 IST
Tags :

మరిన్ని