Blue Light: బ్లూ లైట్‌తో జాగ్రత్త.. కంటి చూపు, ఆరోగ్యానికి హాని..!

తెర జీవితాలంటే సినిమా నటులవేనని అనుకుంటాం. కానీ, వాస్తవంగా ఇప్పుడు మనందరివీ తెర జీవితాలే. నిద్ర లేస్తూనే మొబైల్‌ ముఖం చూస్తాం. ఇంట్లో, ఆఫీస్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి కుస్తీ పడతాం. ఇలా మన జీవితంలో అధిక భాగం ఏదో ఒక తెర ముందే గడిచి పోతోంది. ఈ తెరల నుంచి వెలువడే నీలి కాంతి.. మన కంటికి, శరీరానికి సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  నీలి కాంతి వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 07 Jan 2023 17:07 IST
Tags :

మరిన్ని