Headphones: హెడ్‌ఫోన్స్‌ వాడకంతో వినికిడి తగ్గుతుందా..?

ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటున్నాయి. దీనికి అనుగుణంగా హెడ్‌ఫొన్స్‌, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. చూట్టూ ఎంత మంది ఉన్నా.. తలకు హెడ్‌ఫోన్స్, చెవిలో బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ పెట్టుకొని వాటితోనే జీవిస్తున్నారు. కొందరు ఫోన్‌లో మాట్లాడటం, సినిమాలు చూడటం, పాటలు వినడం.. ఇలా దేనికైనా చెవిలో హెడ్‌ఫోన్స్‌ ఉండాల్సిందే. అయితే ఇలా గంటల కొద్దీ చెవిలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడం వల్ల వినికిడి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో వాటిని అధిగమించే మార్గాల గురించి తెలుసుకుందాం.

Updated : 05 Nov 2022 18:42 IST

Tags :

మరిన్ని