Heart Attack: ఈ అలవాట్లు.. గుండెకు చేటు..!

గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే. ఉన్నట్టుండి విరుచుకుపడి నిండు ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. ఆధునిక కాలంలో మనిషి ఆయుష్షును అర్ధాంతరంగా హరిస్తున్న ఉపద్రవాల్లో గుండెపోటుతే అగ్రస్థానం. చిన్న వయసువారిలోనూ ఈ జబ్బు ముప్పు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గుండెపోటుకు దారితీస్తున్న కారణాలు, వాటిని నివారించుకునే మార్గాలు తెలుసుకుందాం. 

Published : 30 Oct 2022 16:41 IST

Tags :

మరిన్ని