Health Tips: ఈ గుండె సమస్యలను అశ్రద్ధ చేయకండి

శారీరంలో ఏదైనా భాగంలో నొప్పి, అసౌకర్యం ఉంటే.. అక్కడ మనకు అనారోగ్యం ఉందని అర్థమవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో స్వల్ప లక్షణాలు కనిపించినప్పటికీ.. లోపల పెరుగుతున్న తీవ్ర వ్యాధిని గుర్తించలేం. గుండెకు సంబంధించి అలాంటి గుర్తించలేని సమస్యలుంటే ప్రాణానికే ప్రమాదం. అందుకే గుండె అనారోగ్య లక్షణాలపై అవగాహన చాలా అవసరమంటున్నారు వైద్యులు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 

Published : 25 Dec 2022 21:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు