Odisha Train Tragedy: పెను విషాదం.. బోగీల మధ్య నలిగిన ప్రాణాలెన్నో..!

ఒడిశా (Odisha) బాలేశ్వర్‌ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు ఆ క్షణాలను మరచిపోలేకపోతున్నారు. ఆ భయానక దృశ్యాలను తలచుకుని గజగజ వణికిపోతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మందికి తాము బతికి ఉన్నామనే ఆనందం కన్నా.. కుటుంబసభ్యులను కోల్పోయామన్న బాధే ఎక్కువగా ఉంది. బాధితుల కళ్లల్లోనూ ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇంకా కదలాడుతున్నాయి. తమతో అప్పటిదాకా ఉన్నవారు కనిపించకపోవడంతో వారు రోదిస్తున్నారు.

Published : 03 Jun 2023 18:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు