APSRTC: భానుడి భగభగ.. ఆర్టీసీ వెలవెల!

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగల ధాటికి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే హడలెత్తిపోతున్నారు. ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. మరోవైపు బయట సూర్యుడి వడగాలిని.. బస్సులోని ఇంజిన్ వేడిని తట్టుకుని ఉద్యోగం చేయాలంటే కత్తి మీద సాములా ఉందంటూ సిబ్బంది వాపోతున్నారు.

Updated : 29 May 2023 11:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు