AirBus: హైదరాబాద్‌లో.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం..!

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం సోమవారం సాయంత్రం 7.20గంటల వరకు ఇక్కడ ఉండనుంది.

Published : 05 Dec 2022 15:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు