Taraka Ratna: నారాయణ హృదయాలయ వద్ద పోలీసుల భారీ బందోబస్తు

తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు కుటుంబసభ్యులతో పాటు భారీగా నందమూరి అభిమానులు, తెదేపా కార్యకర్తలు తరలి వస్తుండటంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Published : 29 Jan 2023 11:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు