Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, సోమాజిగూడ, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, లక్డీకపూల్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, మెహదీపట్నం, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌ జాగీర్‌, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, బాగ్‌ లింగంపల్లి, దోమలగూడ, పాతబస్తీ, చార్మినార్‌, ఫలక్‌నుమ, ఉప్పుగూడ, రామంతాపూర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

Published : 26 Sep 2022 18:54 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని