Hyderabad Rains: ఏరులైన దారులు.. ఇళ్లలోకి వరద నీరు..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు మరో రెండు గంటలపాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ కోరారు. లేదంటే ట్రాఫిక్​లో ఇరుక్కుంటారని ఆయన సూచించారు.

Published : 26 Sep 2022 21:02 IST

మరిన్ని

ap-districts
ts-districts