Hyderabad rains: వదలని వరుణుడు.. మళ్లీ మొదలైన వర్షం

భాగ్యనగరాన్ని వరుణుడు వదలట్లేదు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల నుంచి పూర్తిగా కోలుకోని నగరవాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

Published : 28 Sep 2022 19:28 IST

Tags :

మరిన్ని