Heavy Rains: శ్రీకాకుళంలో భారీ వర్షం.. నదులను తలపిస్తున్న రోడ్లు

శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాన జోరుతో రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్.. ప్రజలకు ఇక్కట్లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న గార మండలంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Published : 13 Sep 2022 12:23 IST

Tags :

మరిన్ని