Ap News: ఉద్యాన రైతులకు కడగండ్లు మిగిల్చిన వడగళ్లు

అనంతపురం జిల్లాలోని ఉద్యాన రైతులకు వండగళ్లు కడగండ్లనే మిగిల్చాయి. అరటి రైతులకు అపార నష్టం వాటిల్లగా. కర్బూజ, కాకర, బీర వంటి కూరగాయలు, పండ్లు సాగుచేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. పంట నష్టం అంచనాలు త్వరితగతిన రూపొందించాలంటున్న నార్పల మండల రైతులతో ముఖాముఖి..

Published : 21 Mar 2023 12:39 IST

మరిన్ని