Shivaratri: కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం

మహాశివరాత్రి(Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలో ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయాధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 18 Feb 2023 13:20 IST
Tags :

మరిన్ని