Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కేవలం అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతోంది. ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ-రేసింగ్‌ జరగనున్న నేపథ్యంలో..  ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

Published : 08 Feb 2023 18:05 IST

Tags :

మరిన్ని