Vijayawada: అజిత్‌సింగ్ నగర్‌ ఫ్లైఓవర్‌పై నిత్యం భారీగా ట్రాఫిక్‌.. స్థానికుల అవస్థలు

విజయవాడ (Vijayawada) అజిత్‌సింగ్ నగర్‌ ఫ్లైఓవర్‌పై ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు నరకం చూస్తున్నారు. అధిక రద్దీ కారణంగా సమయానికి పనులు, ఉద్యోగాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ అధికంగా ఉంటుండటంతో ఎండలో ఎక్కువ సేపు వేచి ఉండలేక వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Published : 29 May 2023 11:16 IST

మరిన్ని