traffic jam: వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కార్తికమాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌ వైపు భక్తులు పెద్దయెత్తున వాహనాల్లో సాయంత్రం తిరుగుప్రయాణం కావడంతో..  బీబీనగర్‌ మం. గూడూరు టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.

Published : 20 Nov 2022 21:14 IST
Tags :

మరిన్ని