Health: ఈ లక్షణాలుంటే.. హెపటైటిస్‌ ముప్పు పొంచి ఉన్నట్టే..!

తరచూ వాంతులు అవ్వడం, వికారంగా ఉండటం, ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం.. ఇవన్నీ పెద్దగా ప్రమాదాన్ని సూచించే లక్షణాలు కాకపోవచ్చు. కానీ వాటి వెనక ప్రాణాంతక హెపటైటిస్‌ ఇనఫెక్షన్లు కారణమై ఉండొచ్చు. వాంతులు, విరోచనాలు, కామెర్లు.. ఇవన్నీ కాలేయాన్ని కబళించే హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్ల సంకేతాలే. అలాంటి హెపటైటిస్‌ లక్షణాలు, చికిత్స మార్గాల గురించి వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Published : 28 Jul 2022 18:05 IST
Tags :

మరిన్ని