Ruhani Sharma- HER: సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హర్‌‘.. టీజర్‌ చూశారా..!

నటి రుహాని శర్మ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హర్‌’. శ్రీధర్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నటుడు నాని విడుదల చేశారు. మిస్టరీ మర్డర్‌ కేసును చేధించే క్రమంలో ఓ మహిళా పోలీస్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ టీజర్‌ రూపుదిద్దుకుంది.

Published : 18 Jan 2023 14:00 IST
Tags :

మరిన్ని