Bhagavanth Kesari teaser: ‘భగవంత్‌ కేసరి’ మాస్‌ టీజర్‌ చూశారా?

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) . కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. శనివారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ అదరగొట్టారు.

Published : 10 Jun 2023 10:21 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు