Nani: సుహాస్ నా ఫేవరేట్ యాక్టర్: హీరో నాని

‘రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan)’ టీమ్‌కు హీరో నాని (natural star Nani) అభినందనలు తెలిపారు. సినిమా చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్, నటుడు సుహాస్ (Suhas), నిర్మాతలు శరత్, చంద్రలను తన కార్యాలయానికి ఆహ్వానించిన నాని.. సుహాస్ నటనపై ప్రశంసలు కురిపించారు. తెరపై సుహాస్‌ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని.. ‘కలర్ ఫొటో’ థియేటర్‌లో విడుదలై ఉంటే ఘన విజయం సాధించేదన్నారు. 

Updated : 16 Feb 2023 20:12 IST

Tags :

మరిన్ని