FIFA World Cup 2022: మెరుపు వేగంతో క్రమారిక్‌ ‘డబుల్‌’ గోల్స్‌.. హీరో ఆఫ్‌ ది డే ఇతడే..!

ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాల నేపథ్యంలో క్రొయేషియాపై కెనడా ఆధిక్యంలోకి వెళ్లడంతో మరో అనూహ్య ఫలితం తప్పదేమో అనిపించింది. కానీ షాక్‌ నుంచి తేరుకుని, గొప్పగా పుంజుకున్న క్రొయేషియా ఘనవిజయంతో నాకౌట్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. క్రమారిక్‌ ‘డబుల్‌’ సాధించడంతో ఆదివారం గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 4-1తో కెనడాపై ఘన విజయం సాధించింది. 70వ నిమిషంలో క్రమారిక్‌ రెండో గోల్‌ సాధించడం, లోవ్రో 94వ నిమిషంలో బంతిని నెట్‌లోకి పంపడంతో క్రొయేషియా ఘనవిజయాన్ని అందుకుంది. 

Published : 28 Nov 2022 09:56 IST
Tags :

మరిన్ని