FIFA World Cup 2022: డంఫ్రీస్‌ మాయాజాలం.. అమెరికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్‌

ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో అంచనాలను అందుకోలేకపోయిన మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌.. ప్రిక్వార్టర్స్‌లో జూలు విదిల్చింది. అమెరికాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. శనివారం ఆ జట్టు హీరో డంఫ్రీస్‌. నెదర్లాండ్స్‌ సాధించిన మూడు గోల్స్‌లోనూ అతడి భాగస్వామ్యం ఉంది. స్వయంగా ఒక గోల్‌ కొట్టడమే కాక.. మిగతా రెండు గోల్స్‌కూ అతను సహకారం అందించాడు.

Published : 04 Dec 2022 13:41 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు