FIFA World Cup 2022: కళ్లు చెదిరే గోల్స్‌తో.. మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌ మాయాజాలం

ఫిఫా ప్రపంచకప్‌ 2022 ఉత్కంఠభరితంగా సాగుతోంది. పదో రోజు ఇంగ్లాండ్‌ ఆటగాడు మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌.. వేల్స్‌పై అత్యద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడు గోల్స్‌తో చెలరేగిపోయాడు. మెరుపు వేగంతో అతడు కొట్టిన గోల్స్‌ మీరూ చూసేయండి. 

Updated : 26 Oct 2023 16:21 IST

Tags :

మరిన్ని