FIFA World Cup 2022: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఘనా ఘనుడు.. కుడుస్‌

ఘనా-దక్షిణ కొరియా గ్రూప్‌-హెచ్‌ మ్యాచ్‌. రెండు గోల్స్‌ చేసి ధీమాగా ఉంది ఘనా! కానీ గొప్పగా పుంజుకున్న కొరియా ఆ జట్టును కంగారు పెట్టింది. అనూహ్యంగా కుడుస్‌ 68వ నిమిషంలో గోల్‌ కొట్టడంతో మ్యాచ్‌ ఘనా సొంతమైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను మలుపు తిప్పిన కుడుస్‌ను హీరో ఆఫ్‌ ది డేగా పిలుస్తున్నారు. 

Published : 29 Nov 2022 09:34 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు