Saidharam Tej: భావోద్వేగానికి గురైన సాయిధరమ్ తేజ్

యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ భావోద్వేగానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి చికిత్స పొందుతున్న సమయంలో తన తల్లికి చెప్పలేని మాటను... తన తాజా చిత్రం విరూపాక్ష టైటిల్ టీజర్ విడుదల వేడుకలో చెప్పి ఉద్వేగానికి గురయ్యాడు.

Published : 07 Dec 2022 21:43 IST

Tags :

మరిన్ని