VAARAAHI: సుమంత్ హీరోగా డివోషనల్‌ మిస్టరీ థ్రిల్లర్‌

సుమంత్ హీరోగా సంతోశ్‌ జాగర్లపూడి దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కింది. డివోషనల్‌ మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘వారాహి’గా టైటిల్‌ ఖరారైంది. జీకే మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ను ఇవ్వగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

Updated : 19 May 2023 16:14 IST

Tags :

మరిన్ని