Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.  నేడు తీర్పు వెలువరిస్తూ  హైకోర్టు చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. 

Updated : 22 Sep 2023 20:26 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు