Andhra News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కోర్టు ఆదేశాలను అధికారులు పక్కాగా అమలు చేసినప్పుడే న్యాయస్థానాలను గౌరవించినట్లు తప్ప.. తమ ముందు హాజరుకావడం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వ అధికారులపై నమ్మకం పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలిచ్చాక కూడా 21 వాయిదాలు తీసుకోవడమేంటని.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆక్రమణలు తొలగించినట్లు గూగుల్ ఫొటోలు సమర్పించాలని తేల్చిచెప్పింది.

Published : 20 Dec 2022 11:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు