Nuts: నట్స్‌తో కండ పుష్టి

నట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిలోని విటమిన్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్, పీచు పదార్థాలు.. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. నట్స్‌ తీసుకోవడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Updated : 17 Jan 2023 20:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు