Tawang: చైనా కదిలికలపై కన్నేసి ఉంచిన భారత సైన్యం

చైనా సైనిక చొరబాట్లతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యథాతథ స్థితిని మార్చేందుకు యత్నించిన డ్రాగన్ బలగాలను తిప్పికొట్టిన భారత సైన్యం.. తూర్పు సెక్టార్‌లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా వాయుసేన కదలికలపై ఓ కన్నేసి ఉంచింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ... భారత త్రివిధ దళాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి.

Published : 13 Dec 2022 16:17 IST

మరిన్ని