TDP vs YCP: వైకాపా - తెదేపా నేతల రాళ్ల దాడితో.. రాప్తాడులో ఉద్రిక్తత

వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త సవాల్‌ చేయడం, దానికి తెలుగుదేశం శ్రేణులు ప్రతిస్పందించడం.. అనంతపురంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌తోపాటు ఒక తెలుగుదేశం కార్యకర్త గాయపడ్డాడు.

Published : 06 Mar 2023 20:05 IST

మరిన్ని